కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్, ఎక్కువ సమయం ఎండలో తిరగడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మ కణాలు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే మీ చర్మం నెమ్మదిగా ప్రకాశాన్ని కోల్పోతుంది. కాబట్టి.. కాస్త అలర్ట్ అవడం మంచిది.
రెగ్యులర్ గా చేసే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది.. సరిపోదు. కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని, గ్లోయింగ్ ని పొందడానికి కొంత ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. మీ సమస్యకు మా దగ్గర ఒక పరిష్కారం ఉంది. పొటాటొ ఫేస్ ప్యాక్.
బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్న బంగాళదుంప స్కిన్ ట్యాన్ ని తొలగించి, పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది, డార్క్ స్పాట్స్ ని నివారిస్తుంది.
విటమిన్ బి కాంప్లెక్స్ చర్మంలో ఎలాస్టిసిటీని మెరుగుపరిచి.. స్కిన్ టోన్ ని టైట్ గా మారుస్తుంది. విటమిన్ సి.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది. ఊహించని విధంగా గ్లో అందిస్తుంది. మరి ఇంట్లోనే బంగాళదుంప ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Comments
Post a Comment