అందమైన, ఆరోగ్యకరమైన, మెరిసిపోయే చర్మాన్ని పొందటానికి మనం మహిళలం ఎంతవరకైనా వెళ్తాం ఏమైనా చేస్తాం. ఈ డిమాండే ప్రతిరోజూ అందాల ప్రపంచంలో కొత్త విచిత్ర ట్రెండ్స్ ను సృష్టిస్తుంది. నిమిషాల్లో మీ చర్మాన్ని మెరిసిపోయేట్టుగా, తాజాగా మార్చే కొత్త విధానాల గురించి విన్నారా?
చింతించకండి!!!మీకు అన్నిటిగురించి వివరంగా తెలపడానికి, కొత్త విషయాలను అందించటానికి మేమున్నాం కదా. మీరు సురక్షితంగా మమ్మల్ని నమ్మి మీ అడుగులు ముందుకేయవచ్చు.
మీ ముఖంపై చర్మం చాలా సున్నితమైనది, చుట్టూ వాతావరణానికి,కాలుష్యానికి వెంటనే ప్రభావితమవుతుంది. ప్రతిరోజూ చేసే సిటిఎం రొటీన్ ఒక్కటే సరిపోదు. రోజంతా పనిచేసాక మన చర్మం నిర్జీవంగా, అలసిపోతుంది.
సమయం గడిచేకొద్దీ మన ముఖంపై చర్మం వదులైపోయి, ముడతలు పడి గీతలు కన్పిస్తాయి. అందంగా,మెరుస్తూ కన్పించాలనుకున్నా, తన సంరక్షణకి సమయం ఎక్కువగా ఉండని ఒక స్త్రీకి ఇది ఒక పీడకల. అందుకే ఇలాంటప్పుడే స్త్రీలు తమ ముఖచర్మాన్ని తిరిగి ప్రేమించే విధానాలు, చికిత్సలు వెతుకుతుంటారు.
మనలో చాలామంది స్త్రీలు తరచుగా స్పాలకి వెళ్ళి శరీరం మొత్తాన్ని విశ్రాంతి థెరపీలో పునరుజ్జీవం చేసుకుంటారు. అందంగా కన్పించటం అన్ని సమయాల్లో ముఖ్యమైనా, మనకి కొత్త రకం చికిత్సలు, కాలుష్యాన్ని, వయస్సుని తగ్గించే చికిత్సలు, అందమైన చర్మాన్ని పొందే చికిత్సలు ప్రయత్నించటం అంటే చాలా ఇష్టం.
ఇటీవలి కాలంలో స్పాలలో అన్నిరకాల విచిత్రమైన అందాల పద్ధతులని అడిగే స్త్రీల కోసం అన్ని పరికరాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇవి శుభ్రపర్చటం, తేటపర్చటం మరియు చర్మానికి జీవం అప్పటికప్పుడు ఇచ్చే అన్నిరకాల చర్మ పద్ధతులు.
మనందరికీ స్పాలలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయో తెలిసినా, ఇటీవల వాటిలో చేరిన కొత్త పద్ధతి ఫేషియల్ కప్పింగ్.
చర్మగ్రంథుల రూపాన్ని కూడా మార్చి, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది కొత్త విధానం కాకపోయినా, దాని ఫలితాల కారణంగా ఇటీవల ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది.
ఫేషియల్ కప్పింగ్ గూర్చి మొత్తం ముఖ్య సమాచారం
గ్రంథుల నుంచి మురికి, దుమ్ము లాగేసాక, చర్మం తాజాగా, మెరుస్తుంది. రక్త ప్రసరణ పెరిగాక చర్మం ఛాయ,నునుపుదనం కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి సరిగ్గా పాటిస్తే చాలా ప్రభావం చూపించి ఏ గుర్తులు కూడా ఉండవు. అన్ని చర్మరకాలపై ఇది సురక్షితమైనదే.
చింతించకండి!!!మీకు అన్నిటిగురించి వివరంగా తెలపడానికి, కొత్త విషయాలను అందించటానికి మేమున్నాం కదా. మీరు సురక్షితంగా మమ్మల్ని నమ్మి మీ అడుగులు ముందుకేయవచ్చు.
మీ ముఖంపై చర్మం చాలా సున్నితమైనది, చుట్టూ వాతావరణానికి,కాలుష్యానికి వెంటనే ప్రభావితమవుతుంది. ప్రతిరోజూ చేసే సిటిఎం రొటీన్ ఒక్కటే సరిపోదు. రోజంతా పనిచేసాక మన చర్మం నిర్జీవంగా, అలసిపోతుంది.
సమయం గడిచేకొద్దీ మన ముఖంపై చర్మం వదులైపోయి, ముడతలు పడి గీతలు కన్పిస్తాయి. అందంగా,మెరుస్తూ కన్పించాలనుకున్నా, తన సంరక్షణకి సమయం ఎక్కువగా ఉండని ఒక స్త్రీకి ఇది ఒక పీడకల. అందుకే ఇలాంటప్పుడే స్త్రీలు తమ ముఖచర్మాన్ని తిరిగి ప్రేమించే విధానాలు, చికిత్సలు వెతుకుతుంటారు.
మనలో చాలామంది స్త్రీలు తరచుగా స్పాలకి వెళ్ళి శరీరం మొత్తాన్ని విశ్రాంతి థెరపీలో పునరుజ్జీవం చేసుకుంటారు. అందంగా కన్పించటం అన్ని సమయాల్లో ముఖ్యమైనా, మనకి కొత్త రకం చికిత్సలు, కాలుష్యాన్ని, వయస్సుని తగ్గించే చికిత్సలు, అందమైన చర్మాన్ని పొందే చికిత్సలు ప్రయత్నించటం అంటే చాలా ఇష్టం.
ఇటీవలి కాలంలో స్పాలలో అన్నిరకాల విచిత్రమైన అందాల పద్ధతులని అడిగే స్త్రీల కోసం అన్ని పరికరాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇవి శుభ్రపర్చటం, తేటపర్చటం మరియు చర్మానికి జీవం అప్పటికప్పుడు ఇచ్చే అన్నిరకాల చర్మ పద్ధతులు.
మనందరికీ స్పాలలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయో తెలిసినా, ఇటీవల వాటిలో చేరిన కొత్త పద్ధతి ఫేషియల్ కప్పింగ్.
ఫేషియల్ కప్పింగ్ అంటే ఏమిటి?
మార్కెట్లో కొత్తగా వచ్చిన అందాల పద్ధతి ఫేషియల్ కప్పింగ్. ఇది మురికి, జిడ్డు, కలుషిత రేణువులు అన్నిటినీ మీ చర్మగ్రంథుల నుంచి నిజంగానే పీల్చేస్తుంది. శరీరానికి ఎటువంటి గాయం లేకుండా జరిగే మేటి చికిత్స ఇది. చర్మాన్ని అలసట నుంచి దూరం చేసి,చర్మాన్ని గట్టిపరిచి ముడతలను తొలగిస్తుంది.చర్మగ్రంథుల రూపాన్ని కూడా మార్చి, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది కొత్త విధానం కాకపోయినా, దాని ఫలితాల కారణంగా ఇటీవల ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది.
ఫేషియల్ కప్పింగ్ గూర్చి మొత్తం ముఖ్య సమాచారం
ఎలా పనిచేస్తుంది?
ఫేషియల్ కప్పింగ్ లో ముఖ చర్మంపై సక్షన్ కప్స్ పెడతారు. ఈ పద్దతిలో వ్యాక్యూమ్ ప్రభావవంతంగా తన పనిని పూర్తిచేస్తుంది. అది చర్మగ్రంథుల నుంచి మురికి, జిడ్డు అంతా లాగేస్తుంది. అది కండరాలను వదులు చేసి, రక్తప్రసరణ పెంచి, సక్షన్ వదిలినప్పుడు చర్మాన్ని గట్టిపరుస్తుంది.గ్రంథుల నుంచి మురికి, దుమ్ము లాగేసాక, చర్మం తాజాగా, మెరుస్తుంది. రక్త ప్రసరణ పెరిగాక చర్మం ఛాయ,నునుపుదనం కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి సరిగ్గా పాటిస్తే చాలా ప్రభావం చూపించి ఏ గుర్తులు కూడా ఉండవు. అన్ని చర్మరకాలపై ఇది సురక్షితమైనదే.
Comments
Post a Comment