తలలో జిడ్డును పోగొట్టడానికి న్యాచురల్ పదార్థాలతో హెయిర్ ప్యాక్స్తలలో జిడ్డును పోగొట్టడానికి న్యాచురల్ పదార్థాలతో హెయిర్ ప్యాక్స్

ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే సమస్య ఆయిల్ హెయిర్. తలస్నానం చేసిన, హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా జుట్టులో మాత్రం జిడ్డు తగ్గదు. ఈ జిడ్డు తత్వం వల్ల మనిషిలో కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తుంది. జిడ్డు జుట్టును మ్యానేజ్ చేయడం కూడా కష్టమే,. చర్మంలో డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఉన్నట్లు, తలలో జుట్టు కూడా డ్రై హెయిర్, ఆయిల్ హెయిర్ సమస్యలుంటాయి. మీ కేశాలకు ఎలాంటి నూనెలు ఉపయోగించకుండానే మీ జుట్టు కూడా జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంటే దీన్ని ఆయిలీ హెయిర్ గా పిలుస్తారు. ఇలాంటి ఆయిల్ హెయిర్ ను ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఒక వేల ఈ సమస్యను తగ్గించుకోవడానికి రోజు తలస్నానం చేస్తే, జుట్టులో ఉండే న్యాచురల్ ఆయిల్ తగ్గిపోయి, జుట్టు డ్యామేజ్ అవుతుంది. తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు జుట్టు జిడ్డుగా మారుతుంది. సెబమ్ హెయిర్ ఫాలీసెల్స్ వేడి వల్ల, కాలుష్యం వల్ల డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.
జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వంటి సమస్యలు పెరుగుతాయి. తలలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి అవ్వడానికి స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యతలు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం మొదలగునవి కారణమవుతాయి. తలలో జిడ్డును తొలగించుకోవడానికి రోజూ తలస్నానం ఒక్కటే మార్గమని చాలా మంది అనుకుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాలీసెల్స్ దెబ్బతింటాయని, దాంతో జుట్టుకు ఎక్కువ నష్టం జరుగుతుందని అంటారు. కాబట్టి, తలలో జిడ్డు తొలగించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ మన వంటగదిలోనే ఉన్నాయంటున్నారు నిపుణులు..
బేకింగ్ సోడ : బేకింగ్ సోడ తలలో ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. తలలో జిడ్డు లేకుండా హెయిర్ ఫ్రెష్ గా, క్లీన్ గా మార్చుతుంది. కావల్సినవి: 3 స్పూన్ల బేకింగ్ సోడా 1 క్పు నీళ్ళు పద్దతి:
1. బేకింగ్ సోడలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కట పేస్ట్ చేయాలి.
2. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి.
3. పది నిముషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం : స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ కోసం నిమ్మరసంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిమ్మరసంలో ఉండే విటమిన్, మినిరల్స్ , అసిడ్ స్వభావం వల్ల తలలో ఎక్సెస్ సెబమ్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసి తలలో జిడ్డును తొలగిస్తుంది. కావల్సినవి- -2 నిమ్మకాయలు -2 నీళ్ళు పద్థతి-
1) రెండు కప్పుల నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి
2) ఈ మిశ్రమాన్ని తలకు, కేశాల పొడవునా అప్లై చేసి 5 నిముషాలు అలాగే ఉంచాలి
3) 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

Comments
Post a Comment