సౌందర్యం కోసం, అందమైన మోము కోసం ముఖ్యంగా స్త్రీ ఎన్నో రకాలుగా ప్రయాత్నాలు చేస్తారు. ఫేష్ క్రీములు, ఫేస్ వాష్ లు, మాయిశ్చరైజులంటూ రకరకాలు ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి చివరకు వదిలేస్తుంటారు. ఫేస్ క్రీమ్ తక్కువ ఖర్చుతో వస్తున్నాయి కదా అని తీసుకుని అప్లై చేయడం అది చర్మానికి ప్రమాదకరం. ఎవరో వాడితే అందంగా ఉంది కదా అని మీరు కూడా ట్రై చేయవద్దు. ఏ క్రీమ్ తీసుకున్న కంపెనీ మంచిదై ఉంటేనే తీసుకోవడం మంచిది. ఆ క్రీమ్‌ని ఒకసారి చేతిమీద కాని, చెవి వెనుక కాని ట్రై చేసి చూడండి. ఆ క్రీమ్ మీకు సరిపడింది అనుకుంటేనే అప్లై చేయండి. ఇక ఇంట్లో చేసే చిన్ని చిన్ని చిట్కాలు ఏంటో చూద్దామా...
1. రెండు టేబుల్ టీ స్పూన్ల ఓట్ పౌడర్ లేదా మొక్కజొన్న పొడి కాని తీసుకుని అందులో కోడిగుడ్డు సొన కలిపి నురగ వచ్చేవరకు చిలకాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని రాసి ఇరవై నిమిషాలు ఉంచాలి. ఈ ప్యాక్ జాగ్రత్తగా తొలగించాలి.
2. ఒక కప్పు క్యాబేజి తురుము, ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పొడిచర్మానికయితే చివరగా ముఖానికి మాయిశ్చరైజ్ క్రీమ్ కాని పాలమీగడ కానీ రాయాలి.
3. ముందుగా తడిటవల్ లో మెల్లగా రుద్దుతూ ప్యాక్ ను పూర్తిగా తొలగించిన తర్వాత ఒకసారి వేడినీటితో మరొకసారి చన్నీటితో కడగాలి. నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే అలాగే వదిలేయవచ్చు. పొడి చర్మం అయితే కొద్దిగా క్రీమ్ రాసుకోవచ్చు.
4. ఒక నిమ్మచెక్క రసం, అందులో కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు ముఖానికి రాసి రాత్రంతా ఉంచుకోవాలి.
5. ఒక టేబుల్‌స్పూన్ చక్కెరలో ఆరు చుక్కల ఆలివ్ ఆయిల్ కాని కొబ్బరినూనె కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. శీతాకాలంలో మోచేతుల దగ్గర చర్మం గట్టిపడుతుంది. అలాంటిచోట కూడా ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.

Comments
Post a Comment