మనం నిద్రలేచిన దగ్గర నుండి ఎంతో మందిని చూస్తుంటాం..ఎంతో మందిని కలుస్తుంటాం. ఎదుటివారిని ఆకర్షించాలంటే అన్నిటికన్నా ముందు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. కాని కొందరు అలా నవ్వడానికి కూడా మొహమాటపడతారు.
అందుకు కారణం వారి పేదలు నల్లగా ఉండడం.. లేక వీరి పెదాల చుట్టూ నల్లగా ఉండడం వల్ల వీరు నలుగురిలో నవ్వడానికి వెనకాడతారు. శరీరంలో విటమిన్ల లోపం ఉంటె పెదాలు ఇలా నల్లగా మారుతాయి. మరో కారణం తరచూ నాలుకతో తడుపుతూ ఉండటం. శరీరం వేడి వల్ల కూడా పెదాలు నల్లగా మారవచ్చు. ఇవే కాదు.. పెదాలు నల్లబడడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి.
పెదాల చుట్టూ చర్మంలో నలుపు తగ్గించడానికి గందం, పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. గందం కొద్దిగా తీసుకుని, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి, అరగంట తర్వాత కొద్దిగా నీళ్ళతో తడిచేసి, స్ర్కబ్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ హోం రెమెడీ డార్క్ లిప్స్ ను నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మెడ చుట్టూ, వీపు భాగంలో డార్క్ స్కిన్ పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!
పెదాలు నల్లగా మారడానికి కారణాలు ఏవైనా వాటితని సహజ రంగులోకి మార్చుకోవాలి. నీళ్లూ, కాయగూరలూ, పండ్లూ అవసరమైన మేరకు తీసుకునేవారిలో తేమ పుష్కలంగా ఉండి పెదాలు పొడిబారవు. నలుపు సమస్య ఉండదు. అందుకే పండ్లూ, కాయగూరలూ తింటూ లిప్‌బామ్‌ని రెండు పూటలా రాసుకోవాలి. ఎస్‌పీఎఫ్ లేని లిప్‌బామ్‌లు అయితే మంచిది. వీటితో ఇలా నల్లగా ఉన్న పేదలను.. సహజ రంగులోకి మార్చుకోడానికి మరి కొన్ని చిట్కాలు మీ కోసం...నిమ్మరసం :
చర్మంలో డార్క్ ప్యాచెస్ ను నివారించే బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మరసం పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది డార్క్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.
నిమ్మ-ఆలివ్ ఆయిల్ :
నిమ్మరసంలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, చర్మంలో లైట్ గా మార్చడంలో ఇది గ్రేట్ రెమెడీ. నిమ్మరసంకు సమంగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని, రెండూ బాగా కలిసేలా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. తర్వాత ముఖం శుభ్రంగా కడిగి, ఈ రెమెడీని ముఖానికి అప్లై చేయాలి. రోజులో రెండు సార్లు ఈ రెమెడీ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పెదాల చుట్టూ మాత్రమే కాదు ముఖంలో ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నా తొలగిపోతుంది.గంద-పసుపు:
పెదాల చుట్టూ చర్మంలో నలుపు తగ్గించడానికి గందం, పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. గందం కొద్దిగా తీసుకుని, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి, అరగంట తర్వాత కొద్దిగా నీళ్ళతో తడిచేసి, స్ర్కబ్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ హోం రెమెడీ డార్క్ లిప్స్ ను నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఓట్ మీల్ స్ర్కబ్ :
ఓట్ మీల్ స్ర్కబ్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. నోటి చుట్టూ డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. ఈ రెమెడీని ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. అందుకు రెండు టీస్పూన్ల ఓట్ మీల్ తీసుకుని, అందులో కొద్దిగా టమోటో రసం, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Comments
Post a Comment