చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్‌లను వంటల్లో వాడటం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే శీతాకాలంలో మామిడి దొరకకపోయినా.. మామిడిని సీజన్
చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్‌లను వంటల్లో వాడటం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే శీతాకాలంలో మామిడి దొరకకపోయినా.. మామిడిని సీజన్లో తీసుకుంటే విటమిన్ ''ఎ'' పొందినవారమవుతాం. మామిడి చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.
ఇకపోతే.. పచ్చి క్యారెట్లను నమలడం ద్వారా అందం పొందవచ్చు. సహజ కెరోటిన్‌లను కలిగి ఉండే క్యారెట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ ఎను పొందవచ్చును. ఇది చర్మ ఛాయను మెరిసేలా చేస్తుంది. చర్మరంగు మారకుండా వుండాలంటే.. ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఇక రోజూ ఓ గుడ్డు తింటే చర్మానికి మేలు చేకూరుతుంది. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

Comments
Post a Comment