అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది వాటిని ఉపయోగించి చూడండి. 1. స్నానం చేసే ముందు నీటిలో రెండుమూడు చుక్కలు ఆలీవ్ నూనె, లేకపోతే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ని కలిపి స్నానం చేసినట్లయితే శరీరం మొత్తానికి తేమ
అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది వాటిని ఉపయోగించి చూడండి.
1. స్నానం చేసే ముందు నీటిలో రెండుమూడు చుక్కలు ఆలీవ్ నూనె, లేకపోతే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ని కలిపి స్నానం చేసినట్లయితే శరీరం మొత్తానికి తేమ అందుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాదు తాజాగా హాయిగా ఉంటుంది.
2. రెండు చుక్కల బాదం నూనెకి అంతే మొత్తంలో కొబ్బరి నూనె కలిపి అందులో కాస్త పంచదార వేసి పెదాలకు రాయండి. మృత కణాలు తొలగిపోయి పెదాలు తేమతో అందంగా కనిపిస్తాయి.
3. బంగాళదుంపను తీసుకొని పల్చని చక్రలుగా తరిగి కళ్ళపై పెట్టుకుని చూడండి. కళ్ళకి చల్లగా హాయిగా ఉండటమే కాదు. ఆ తరువాత మిలమిలలాడతాయి.
4. వారంలో రెండుమూడు సార్లు స్నానానికి వెళ్ళేముందు చిన్న టమోటో ముక్కను ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉండటమేకాక కాంతివంతంగా తయారవుతుంది.

Comments
Post a Comment