టొమాటో నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం మృదువుగా ఉండడానికి, ప్రభావిత ప్రాంతంపై టొమాటో నూనెను మర్దన చేయండి. రాత్రంతా అలా ఉంచి, ఉదయాన్నే కడిగేయండి. టొమాటో నూనెను ఫేషియల్ క్రీములలో, చర్మం మృదువుగా, సున్నితంగా ఉంచే స్క్రబ్‌లలో కూడా కలుపుతారు.
ఇకపోతే, మృదువైన చర్మం కోసం తేనెతో టొమాటో రసాన్ని తీసుకోండి. చర్మం సున్నితంగా కనిపించాలి అంటే, టొమాటో రసానికి తేనెను కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి దాదాపు 15 నిమిషాల పాటు ఉంచండి. మామూలు నీటితో శుభ్రం చేస్తే గ్లోయింగ్ స్కిన్ లభిస్తుంది.

Comments
Post a Comment