మన శరీరంలో చర్మం చాలా సున్నితమైనటువంటి మరియు ముఖ్యమైన పార్ట్. మరి ఇంత సున్నితమైన చర్మం ఎండకు, వాతావరణ కాలుష్యం, మురికి మరియు వాతవరణ వేడి వల్ల చాలా తర్వగా హాని కలుగుతుంది. ఈ అన్ని కారణాల వల్ల చర్మం డార్క్ గా మరియు డల్ గా మారుతుంది.
అంతే కాదు, ఎక్కువగా నీరు తీసుకోవడం, ఎల్లప్పుడూ శరీరంను హైడ్రేషన్లో ఉంచుకోవడం చాలా అవసరం. నీళ్ళు ఒక నేచురల్ హీలర్. ఈ ప్రక్రియలో శరీరంలోని జీవక్రియలు చురుకుగా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడం వల్ల మీరు చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు.
గిలకొట్టి, దాన్నీ నేరుగా ముఖానికి అప్లై చేయాలి. 10-20నిముషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీకు గుడ్డు వాసన పడకపోతే అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి.
ఈ సమస్యలను నివారించుకోవడానికి మనం బిబి, సిసి క్రీములు మరియు ఇతర విలువైన ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. చర్మ కాంతిని మెరుగుపరుచుకోవడానికి ఇలా వివిధ రకాల క్రీములను ఎన్ని రోజులని ఉపయోగిస్తాము చెప్పండి? ఎన్ని ఖరీదైనా క్రీములు రాసుకొన్ని, ట్రీట్మెంట్స్ తీసుకొన్నా కొద్ది రోజుల తర్వాత తిరిగి అదే సమస్య మొదలవుతుంది.
ఇండియన్ ఛర్మ ఛాయను ఫెయిర్ గా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్స్
ఎప్పుడు బయట వెళ్ళడానికి 20 ముందు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ spf 40 ఇండియన్ వాతావరణంకు చాలా ఉత్తమమైనది . ఇది చర్మంను క్లీన్ గా ఉంచుతుంది మరియు ఇంటికి రాగానే గోరువెచ్చనీ నీటితో ముఖం కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే దుమ్ము ధూలి తొలగిపోతుంది. దాంతో అనేక చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.అంతే కాదు, ఎక్కువగా నీరు తీసుకోవడం, ఎల్లప్పుడూ శరీరంను హైడ్రేషన్లో ఉంచుకోవడం చాలా అవసరం. నీళ్ళు ఒక నేచురల్ హీలర్. ఈ ప్రక్రియలో శరీరంలోని జీవక్రియలు చురుకుగా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడం వల్ల మీరు చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు.
Comments
Post a Comment