ముఖంలో ముడతలు, మొటిమలు, పొడిచర్మం, జిడ్డు చర్మం, ఇతర చర్మ సమస్యల కొరుకు ఇచ్చిన కొన్ని ఆర్టికల్స్ లో ఫేషియల్స్, ఫేస్ మాస్క్ చిట్కాలను చదివే ఉంటారు. వాటితో పాటు ఇప్పుడు మీకు అందిస్తున్న ఈ చిట్కా కూడా చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ చర్మ తత్వం కలవారు ఈ ఫేషియల్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫేషియల్ మాస్క్ ను కాఫీ మరియు కోకాతో తయారు చేస్తారు. ఈ ఫేషియల్ మాస్క్ తయారు చేయడం చాలా సులభం. అదెలాగంటే...
తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి చేసికొన్న కాఫీ పౌడర్ ను రెండు చెంచాలు వేసుకోవాలి.
ఇప్పుడు అందులో రెండు చెంచాలా కోకో పౌడర్ ను మిక్స్ చేయాలి.
దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం జత చేయాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ మిల్క్(కొబ్బరి పాలను)మిక్స్ చేసుకోవాలి.
చివరగా ఒక టీస్పూన్ పెరుగును మిక్స్ చేయాలి.
ఈ పదార్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్ లో తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ కోకో పేస్ట్ ను మృదువుగా తయారు చేసుకోవడానికి కొబ్బరి పాలను ఎక్కువ, తక్కువ సరిచేసుకొని పేస్ట్ ను మృదువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.
ముఖం అంతా సమానంగా బ్రేష్ తో అప్లై చేస్తే మంచిది.
తర్వాత ఇది బాగా ఆరనివ్వాలి.
అరగంట తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వేడినీళ్ళల్లో కాటన్ క్లోత్ ను ముంచి ముఖం అంతా తుడిచేయాలి.
తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత పొడి టవల్ తో ముఖాన్ని సుతిమెత్తగా తుడుచుకోవాలి.
తడంతా ఆరిన తర్వాత రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.
ఇలా వారానికి ఒక్కసారి చేస్తే చాలు ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోయి ముఖం తాజాగా, కోమలంగా తయారవుతుంది.
ఇది మీ చర్మ ఛాయను మెరుగు పరచడానికి బాగా తోడ్పడుతుంది.
ముఖంలో ఎటువంటి చర్మ సమస్యలు కలగకుండా కాపాడుతుంది.
కాబట్టి ఈ ఫేషియల్ మాస్క్ ను మీరు ట్రై చేసి చూడండి.
దీనికి కావాల్సిన పదార్థాలు:
కాఫీ గింజలు పొడితర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి చేసికొన్న కాఫీ పౌడర్ ను రెండు చెంచాలు వేసుకోవాలి.
ఇప్పుడు అందులో రెండు చెంచాలా కోకో పౌడర్ ను మిక్స్ చేయాలి.
దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం జత చేయాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ మిల్క్(కొబ్బరి పాలను)మిక్స్ చేసుకోవాలి.
చివరగా ఒక టీస్పూన్ పెరుగును మిక్స్ చేయాలి.
ఈ పదార్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్ లో తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ కోకో పేస్ట్ ను మృదువుగా తయారు చేసుకోవడానికి కొబ్బరి పాలను ఎక్కువ, తక్కువ సరిచేసుకొని పేస్ట్ ను మృదువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.
ముఖం అంతా సమానంగా బ్రేష్ తో అప్లై చేస్తే మంచిది.
తర్వాత ఇది బాగా ఆరనివ్వాలి.
అరగంట తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వేడినీళ్ళల్లో కాటన్ క్లోత్ ను ముంచి ముఖం అంతా తుడిచేయాలి.
తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత పొడి టవల్ తో ముఖాన్ని సుతిమెత్తగా తుడుచుకోవాలి.
తడంతా ఆరిన తర్వాత రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.
ఇలా వారానికి ఒక్కసారి చేస్తే చాలు ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోయి ముఖం తాజాగా, కోమలంగా తయారవుతుంది.
ఇది మీ చర్మ ఛాయను మెరుగు పరచడానికి బాగా తోడ్పడుతుంది.
ముఖంలో ఎటువంటి చర్మ సమస్యలు కలగకుండా కాపాడుతుంది.
కాబట్టి ఈ ఫేషియల్ మాస్క్ ను మీరు ట్రై చేసి చూడండి.
Comments
Post a Comment