మన రోజువారి దినచర్యలో మొదట చేసే పని కమ్మని కాఫీ తాగడం. నిద్రలేచిన వెంటనే కమ్మని కాఫీ తాగితే ఇక ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సహాంగా ఫీలయ్యే వారు ఎందరో..దీని వెనుక ఎంత మహత్యం ఉందో తెలియదు కానీ, కాఫీ అడిక్ట్ అయ్యుండే వారు మాత్రం వేలల్లో..లక్షల్లో లెక్కపెట్టలేనంత మంది ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎక్కువగా రచయితలు, మ్యుజీషియన్స్, జర్నలిస్టులకు ఈ వ్యసనం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది స్టెరో టైప్ కానప్పటికీ ఈ వ్యసనం వెనుక మాత్రం ఏదో ఉందనే చెప్పవచ్చు.
ఈ వండర్ ఫుల్ డ్రింక్ తాగడానికి మాత్రమే కాదు, అద్భుతమైన క్వాలిటీ కూడా దాగున్నయానడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా అందాన్ని మెరుగుపరచడంలో కాఫీ గ్రేట్. మీరు కాఫీ లవర్ కాకపోయినా, మీ చర్మ సౌందర్యాన్నిపెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక టీస్పూన్ కాఫీపౌడర్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి, సన్నితంగా మర్ధన చేయాలి.ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిసోతాయి.
ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు
కాఫీ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. కేవలం కాఫీ మగ్ లో ఉన్న కాఫీ కాదు, కాఫీ పౌడర్ కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కాఫీలో చర్మసంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన ప్రయోజనాలెన్నో దాగున్నాయి. కాఫీలో ఉన్న ఉపయోగకరమైన లక్షణాలు చర్మానికి ఒక మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను అందిస్తాయి.ఈ వండర్ ఫుల్ డ్రింక్ తాగడానికి మాత్రమే కాదు, అద్భుతమైన క్వాలిటీ కూడా దాగున్నయానడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా అందాన్ని మెరుగుపరచడంలో కాఫీ గ్రేట్. మీరు కాఫీ లవర్ కాకపోయినా, మీ చర్మ సౌందర్యాన్నిపెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
చర్మంకు కాఫీ అందించే బ్యూటిఫుల్ బెనిఫిట్స్
కాబట్టి, కేవలం కాఫీ లవర్స్ మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కాఫీని ఉపయోగించడం వెంటనే ప్రారంభిస్తారు. మరి కాఫీలో దాగున్న ఆ అద్భుతమైన చార్మింగ్ అండ్ గ్లోయింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...కాఫీ ఫేషియల్ స్ర్కబ్ గా పనిచేస్తుంది
కాఫీలో స్ర్కబ్బింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాఫీ పౌడర్ ఎక్కువ గరుకుగా ఉండదు కాబట్టి, చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. కాఫీ స్ర్కబ్ ను తయారుచేసకోవడం , స్క్రిన్ స్క్రబ్బర్ గా ఉపయోగించడం కూడా సులభం.ఒక టీస్పూన్ కాఫీపౌడర్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి, సన్నితంగా మర్ధన చేయాలి.ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిసోతాయి.
Comments
Post a Comment