భారతదేశంలో కారేలా అని పిలిచే కాకరకాయను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పేరులో చెప్పినట్టే కొంచెం చేదు రుచి కలిగి ఉండటం వలన ఆహారంలో తినటానికి ఎక్కువగా ఇష్టపడరు. కాకరకాయ రుచిని పక్కన పెడితే, కాకరకాయలో ప్రోటీన్లు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉన్నాయి.
అవి ఆరోగ్యానికి అనేక రకాలుగా సహాయపడతాయి. అంతేకాక సమయోచితంగా ముఖానికి రాస్తే చర్మ ఆరోగ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. కాకరకాయలో అనేక సౌందర్య లాభాలు ఉన్నాయి.
కాకరకాయ రసం త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చర్మం మరియు జుట్టు సంరక్షణలో కూడా చాల బాగా సహాయపడుతుంది. కాకరకాయ రసంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి మరియు డైటరీ ఫైబర్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం మరియు జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. కాకరకాయ రసంలో పాలకూర కంటే రెండు రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. బ్యూటీ ప్రయోజనాల కోసం కాకరకాయను ఎలా ఉపయోగించాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Comments
Post a Comment