కాఫీ అంటే ఇష్టపడని వారుండరు. ఉదయం, సాయంత్రం కాగానే కప్పు కాపీ తాగితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. కాఫీ పొడి చర్మానికి, కురులకు మంచి ఔషధంగా పని చేస్తుంది. మనకు తెలియకుండానే చర్మానికి, జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుది. చర్మంకు కాఫీని ఉపయోగించడం చర్మంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. కాఫీతో చర్మంలో జరిగే ఆ అద్భుతమైన బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు:
- ½ cup కాఫీ గింజలు
- ½ cup బ్రౌన్ షుగర్
- ¼th cup ఆలివ్ ఆయిల్
2. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి.
3. ఇలా కాఫీతో స్ర్కబ్ చేసి, కొద్దిసేపటి తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ తో తుడిచేసుకోవాలి.
4. ఈ స్ర్కబ్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కావల్సిన పదార్థాలు : -
1 tbsp కాఫీ పౌడర్ - 1 tbsp ఎస్సమ్ సాల్ట్ - గోరువెచ్చని నీళ్ళు
2. తర్వాత కాఫీ, ఎప్సమ్ సాల్ట్ మిశ్రమంతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
3. బౌల్లో చివరిగా మిగిలిన కాఫీ పౌడర్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.
4. తర్వాత మిగిలిన వాటర్ తో ముఖంను శుభ్రం చేసుకోవాలి.
1. కాఫీ స్ర్కబ్:
కాఫీ స్క్రబ్ వల్ల చర్మం ఎక్సఫ్లోయేట్ అవుతుంది.ఇది చర్మంను శుభ్రం చేస్తుంది. చర్మం స్మూత్ గా మార్చుతుంది. కాఫీ చర్మం డ్రైగా మారకుండా నివారిస్తుంది.కావల్సిన పదార్థాలు:
- ½ cup కాఫీ గింజలు
- ½ cup బ్రౌన్ షుగర్
- ¼th cup ఆలివ్ ఆయిల్
ఉపయోగించే పద్దతి :
1. పైన సూచించిన పదార్థాలన్నింటిని గిన్నెలో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి.2. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి.
3. ఇలా కాఫీతో స్ర్కబ్ చేసి, కొద్దిసేపటి తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ తో తుడిచేసుకోవాలి.
4. ఈ స్ర్కబ్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతికి ఇంట్లో తయారుచేసుకునే కాఫీ స్క్రబ్ ..!!
2. కాఫీ-ఎప్సమ్ సాల్ట్ :
ఈ రెండింటి కాంబినేషన్ ను ఫేస్ ప్యాక్ లేదా స్ర్కబ్బర్ గా ఉపయోగించడం వల్ల చర్మంలో న్యాచురల్ గ్లో వస్తుంది. ఇది చర్మ కాంతిని పెంచుతుంది. ఇది చర్మానికి బ్యాక్టీరియా, వైరస్ సోకకుండా నివారిస్తుంది.కావల్సిన పదార్థాలు : -
1 tbsp కాఫీ పౌడర్ - 1 tbsp ఎస్సమ్ సాల్ట్ - గోరువెచ్చని నీళ్ళు
ఉపయోగించే పద్దతి :
1. ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో పైన సూచించ పదార్థాలను కలపాలి.2. తర్వాత కాఫీ, ఎప్సమ్ సాల్ట్ మిశ్రమంతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
3. బౌల్లో చివరిగా మిగిలిన కాఫీ పౌడర్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.
4. తర్వాత మిగిలిన వాటర్ తో ముఖంను శుభ్రం చేసుకోవాలి.
ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు
3. కాఫీ, పెరుగు, ఓట్ మీల్ మాస్క్ :
కాఫీ, ఓట్ మీల్ మంచి కాంబినేషన్ మాత్రమే కాదు, ఇది మంచి ఎక్స్ ఫ్లోయేటర్, ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.
కావల్సిన పదార్థాలు :
- 1 tbsp కాపీ - 1 tbsp పెరుగు - 1 tbsp ఓట్ మీల్
ఉపయోగించే పద్దతి:
1. పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
2. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి.
3. ఈ ఫేస్ ప్యాక్ ను అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
దుస్తులపై కాఫీ మరకలను పోగొట్టే 8 సులభ చిట్కాలు
4. తేనె-కాఫీ మాస్క్ :
ఈ రెండింటి కాంబినేషన్ మీకు అద్బుతమైన ఫలితాలను అందిస్తుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ చర్మానికి ఇన్ స్టాంట్ గ్లోను అందిస్తుంది.
కావల్సిన పదార్థాలు :
1 tbsp కాఫీ పౌడర్ - 1 tbsp తేనె
ఉపయోగించే పద్ధతి:
1. ఈ రెండు పదార్థాలను ఒక మిక్స్ బౌల్లో మిక్స్ చేయాలి.
2. తర్వాత ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేసి, మర్ధన చేయాలి.
3. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
5. కాఫీ మరియు కోకా ఫేస్ ఫ్యాక్ :
సాప్ట్ స్కిన్ పొందడానికి ఇది అద్భుతమైన రెమెడీ. ఇది చర్మంకు కావాల్సిన తేమను అందించి, పోషణను అందిస్తుంది. ఇది చర్మ రంద్రాల్లోకి చొచ్చుకునిపోయే చర్మంను శుభ్రం చేస్తుంది.
కావల్సిన పదార్థాలు:
- 2 tsp కాఫీ పౌడర్ - 2 tsp కోకా పౌడర్ - 3 tsp పాలు - 1 tsp తేనె
ఉపయోగించే పద్ధతి :
1. ఒక బౌల్ తీసుకుని, పైన సూచించిన పదార్థాలన్నింటిని కలపాలి.
2. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి.
3. తర్వాత అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం సాఫ్ట్ గా, కాంతివంతంగా మారుతుంది.
Comments
Post a Comment